Tag: share market news

Stock Market Rally | బుల్ పరుగులు.. భారీ లాభాల్లో సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్‌లో బుల్ రన్ కొనసాగుతోంది. ఉదయం 11.20 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 1,243 పాయింట్లు, నిఫ్టీ 330 పాయింట్ల లాభంతో ఉన్నాయి.

Balipadyami Stock Market | నేడు బలిపాడ్యమి.. స్టాక్ మార్కెట్లకు సెలవు

బలిప్రతిపద పండుగ సందర్భంగా మంగళవారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌కు సెలవు.

Stock Market Closing | లాభాలతో ముగిసిన మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం తీవ్ర ఒడిదుడుకులకు లోనయినా.. చివరికి లాభాలతో ముగిసింది.

 Stock Market Today | ఒడిదుడుకుల్లో మార్కెట్లు.. ఫ్లాట్‌గా ప్రధాన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య సాగుతున్నాయి. ఉదయం 11.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 23 పాయింట్లు, నిఫ్టీ 5 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.

Stock Market Rally | భారీ లాభాల్లో ప్రధాన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో సాగుతున్నాయి.

Stock Market Rally | జోరుమీదున్న బుల్.. భారీ లాభాలతో ముగిసిన ప్రధాన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం సైతం భారీ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 1,225 పాయింట్లు, నిఫ్టీ 370 పాయింట్లు లాభపడ్డాయి.

Indian Stock Market Rally | రిలయన్స్ 11 శాతం అప్.. భారీ లాభాలతో ముగిసిన ప్రధాన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం భారీ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 1,233 పాయింట్లు, నిఫ్టీ 388 పాయింట్లు లాభపడ్డాయి.

Sensex Nifty Market Closing | లాభాలతో ముగిసిన నిఫ్టీ, సెన్సెక్స్

దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 308 పాయింట్లు, నిఫ్టీ 116 పాయింట్లు పెరిగాయి.

Stock Market Rally | నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ నాలుగో సెషన్‌ల తర్వాత లాభాలబాట పట్టింది. సెన్సెక్స్ 482 పాయింట్లు, నిఫ్టీ 153 పాయింట్లు పెరిగాయి.

Indian Stock Market | ఆగని పతనం.. నష్టాల్లోనే సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్‌లో పతనం ఆగడం లేదు. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 492 పాయింట్లు, నిఫ్టీ 213 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.

Stock Market Today | లాభాల బాటలో సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల బాటలో కొనసాగుతోంది. ఉదయం 11.15 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 272 పాయింట్లు, నిఫ్టీ 93 పాయింట్ల లాభంతో ఉన్నాయి.

Indian Stock Market | బ్లూ చిప్స్ స్టాక్స్‌లో దూకుడు.. పరుగులు తీస్తున్న దేశీయ సూచీలు

ప్రధాన ఆసియా స్టాక్ మార్కెట్లు ఊచకోతకు గురవుతుండగా.. దేశీయ ఈక్విటీ మార్కెట్ మాత్రం పరుగులు తీస్తోంది.