Tag: nifty today

Sensex Nifty Fall | నష్టాలతో ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంది. సెన్సెక్స్ 352 పాయింట్లు, నిఫ్టీ 51 పాయింట్లు కోల్పోయాయి.

Crude Oil Prices | తగ్గని చమురు ధరలు.. నష్టాల్లో ప్రధాన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల బాటలో సాగుతోంది. మధ్యాహ్నం 12.10 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 454 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 97 పాయింట్ల నష్టంతో…

Indian Stock Market | ప్రారంభ లాభాలు ఆవిరి.. నష్టాల బాటలో సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్‌లో ప్రారంభ లాభాలు ఆవిరయ్యాయి. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 167 పాయింట్లు, నిఫ్టీ 91 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.

Stock Market Today | లాభాల బాటలో సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల బాటలో కొనసాగుతోంది. ఉదయం 11.15 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 272 పాయింట్లు, నిఫ్టీ 93 పాయింట్ల లాభంతో ఉన్నాయి.

Indian Stock Market Rally | మార్కెట్‌కు ఊరటనిచ్చిన నిర్మలమ్మ వ్యాఖ్యలు.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు

ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు మార్కెట్‌ను పరుగులు పెట్టించాయి. సెన్సెక్స్ 1,109 పాయింట్లు, నిఫ్టీ 358 పాయింట్లు పెరిగాయి.

Indian Stock Market | ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్ కొనుగోళ్లు.. లాభాల్లో ప్రధాన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో సాగుతోంది. ఉదయం 11.10 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 434 పాయింట్లు, నిఫ్టీ 139 పాయింట్ల లాభంతో ఉన్నాయి.

Oct 06 Market Analysis | మిక్స్‌డ్‌గా ఆసియా మార్కెట్లు.. లాభాలతో ప్రారంభం కానున్న సెన్సెక్స్, నిఫ్టీ

ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. మన మార్కెట్లు పాజిటివ్‌గా ప్రారంభమవుతాయన్న సంకేతాన్ని గిఫ్ట్ నిఫ్టీ ఇస్తోంది.

Stock Market Gains | వరుస నష్టాలకు బ్రేకులు.. లాభాలతో ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం లాభాల బాట పట్టింది. సెన్సెక్స్ 473 పాయింట్లు, నిఫ్టీ 134 పాయింట్ల లాభంతో ముగిశాయి.

Indian Stock Market | ఒడిదుడుకుల్లో మార్కెట్లు..

దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం ఒడిదుడుకుల మధ్య సాగుతోంది. ఉదయం 11.20 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 189 పాయింట్లు, నిఫ్టీ 52 పాయింట్ల లాభంతో…

Indian Stock Market | ఊగిసలాటలో మార్కెట్లు.. స్వల్ప నష్టాల్లో సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం ఒడిదుడుకుల మధ్య సాగుతోంది. ఉదయం 11.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 142 పాయింట్లు, నిఫ్టీ 71 పాయింట్ల నష్టంతో…

Stock Market Losses | నాలుగు రోజుల లాభాలకు బ్రేక్.. నష్టాలతో ముగిసిన దేశీయ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 564 పాయింట్లు, నిఫ్టీ 68 పాయింట్లు పడిపోయాయి.

Sensex Nifty Losses | నష్టాల్లో ప్రధాన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం నష్టాలతో సాగుతోంది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 203 పాయింట్లు, నిఫ్టీ 55 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.