Tag: Supreme Court notice

Rebel TMC MPs | 20 మంది రెబెల్ టీఎంసీ ఎంపీలకు సుప్రీంకోర్టు నోటీసులు

పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద దాఖలైన పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని నాయకుడు అభిషేక్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.