ట్యాంక్బండ్పై ఆదివారం సద్దుల బతుకమ్మ వేడుకల నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తామని పోలీసులు తెలిపారు.