Tag: Telangana Cabinet DA Approval

Telangana Employee DA Release | ఉద్యోగులకు దసరా ధమాకా.. 2 డీఏల చెల్లింపునకు సర్కారు గ్రీన్ సిగ్నల్!

ఉద్యోగులు లేవనెత్తిన మొత్తం 69 సమస్యల పరిష్కారానికై క్రమం తప్పకుండా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తామని సీఎస్ హామీ ఇచ్చారు.