సీఎం రేవంత్‌రెడ్డికి బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు లేఖ రాశారు. రాహుల్ గాంధీతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు.