Tag: Telangana Contractors Dues

Telangana Secretariat Tension | డిప్యూటీ సీఎం భట్టి ఛాంబర్ వద్ద రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్టర్ల ఆందోళన.. నిధులు రాక, బిల్లులు కాక తీవ్ర ఆగ్రహం

న్యాయమైన హక్కుల కోసం ప్రశ్నిస్తున్న రిటైర్డ్ ఉద్యోగులను, కాంట్రాక్టర్లను అడ్డుకునేందుకు పోలీసులు ప్రదర్శించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.