Tag: Telangana Drought News

Nizamabad Drought Mandals | కోరలు చాస్తున్న కరువు.. ఉమ్మడి జిల్లాలో 22 కరువు మండలాల ప్రకటన

ఎల్​నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిశాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో 22 మండలాలను ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించింది.