Tag: Telangana Economic Development

Telangana Socio Economic Analysis | నైజాం కళాశాలలో వన్-డే సింపోజియం.. తెలంగాణ ఆర్థిక సమస్యల సామాజిక, ఆర్థిక విశ్లేషణపై ప్రదర్శన

వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగాల GSDPలో.. వాటా, వాటి వృద్ధి ధోరణులు, ఉపాధిపై ప్రభావం, రాష్ట్ర ఆర్థిక నిర్మాణంలో చోటుచేసుకున్న మార్పులను వివరించారు.