Tag: Telangana Electricity Crisis

Telangana Power Cuts | విద్యుత్ కోతలకు సీఎం వైఫల్యమే కారణం : మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్

రాష్ట్రంలో విద్యుత్ కోతలకు సీఎం తప్పిదమే కారణమని, తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు అధికారులపై నెట్టేస్తున్నారని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ విమర్శించారు.