Tag: telangana pensioner health benefits

Telangana EHS GO 50 | ఉద్యోగుల హెల్త్ స్కీమ్ బలోపేతం: ‘ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్’ పునర్వ్యవస్థీకరణ కోసం జీవో జారీ

ట్రస్టులో ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు భాగస్వామ్యం లభించడం వల్ల పథకంలో ఎదురవుతున్న క్లెయిమ్‌ల సమస్యలకు వేగంగా పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.