Tag: Telangana PRC Report

Telangana PRC Report | పీఆర్సీ ఎక్కడ? హామీ ఇచ్చి నెల దాటినా చలనం లేని సర్కార్‌!

39 నెలలుగా వేతన సవరణ కోసం ఎదురుచూపులు.. తెలంగాణ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లలో పెరుగుతున్న అసంతృప్తి

Telangana Employee DA Release | ఉద్యోగులకు దసరా ధమాకా.. 2 డీఏల చెల్లింపునకు సర్కారు గ్రీన్ సిగ్నల్!

ఉద్యోగులు లేవనెత్తిన మొత్తం 69 సమస్యల పరిష్కారానికై క్రమం తప్పకుండా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తామని సీఎస్ హామీ ఇచ్చారు.