Tag: Telangana Residents

Nepal Floods | నేపాల్​లో చిక్కుకున్న 23 మంది తెలంగాణ వాసులు : పొంగులేటి

నేపాల్​ వరదల నేపథ్యంలో అక్కడ 23 మంది తెలంగాణ వాసులు చిక్కుకున్నట్లు గుర్తించామని మంత్రి పొంగులేటి తెలిపారు.