ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న బీటీ రోడ్ల నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టేందుకు ఎమ్మెల్యే మదన్మోహన్ ప్రత్యేక దృష్టి సారించారు