Tag: Telangana Temple Festivals

Limbadri Narasimha Temple | కోరిన కోరికలు తీర్చే లింబాద్రి నరసింహుడు.. 15 నుంచి గుట్టపై కార్తీక బ్రహ్మోత్సవాలు

పచ్చని చెట్లు.. ఎత్తైన నల్లని రాతికొండలు.. ప్రకృతి ఒడిలో ఆహ్లాదకర వాతావరణం.. పక్షుల కిలకిలరావాల మధ్య సహజసిద్ధమైన గుహలో కొలువుదీరిన లక్ష్మీనరసింహుడి దివ్యమంగళ రూపం.