Tag: Telangana Worker

Dubai Worker Death | దుబాయ్​ వెళ్లిన నెలరోజుల్లోనే వ్యక్తి మృతి.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబసభ్యులు

ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన ఆలూర్ మండల కేంద్రానికి చెందిన గడ్డం చరణ్ కరుణాకర్ ప్రమాదవశాత్తు మృతి చెందాడు.