సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. తెల్లాపూర్ చెరువులో పడి ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు.