మహారాష్ట్ర టెట్ పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితుడైన బిజేంద్ర కుమార్ గుప్తాను భివండీ పోలీసులు బీహార్‌లో అరెస్టు చేశారు.