తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం దోస్త్ ‘స్పెషల్ ఫేజ్’ అడ్మిషన్ షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు.