Tag: Thogita Village

Peddamma Temple | ఘనంగా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు

హవేళి ఘనపూర్​ మండలం తొగిట గ్రామంలో పెద్దమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి.