Tag: Ticket Black Marketing

T20 Ticket Black Marketing | హైదరాబాద్‌లో టీ20 టికెట్ల బ్లాక్ మార్కెటింగ్ గుట్టురట్టు.. నలుగురి అరెస్టు!

నిందితుల నుంచి 11 కాంప్లిమెంటరీ టికెట్లతో పాటు ఐదు మొబైల్‌ ఫోన్లు, ఒక సుజుకి యాక్సెస్‌ బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.