డ్రైవర్‌కు నిద్రమత్తు రావడంతో కారు అదుపుతప్పి రోడ్డుపక్కకు బోల్తా పడింది. ప్రమాదంలో కారు సుమారు 15 అడుగుల లోతులోకి దూసుకెళ్లింది.