బలహీన మార్కెట్లోనూ డిఫెన్స్ సెక్టార్కు చెందిన టోన్బో ఇమేజింగ్ కంపెనీ ఐపీవో అదరగొట్టింది. కంపెనీ షేర్లు 66 శాతం ప్రీమియంతో లిస్ట్ అయ్యాయి.