Tag: Tourist Bus Accident

Bikkunur Bus Accident | లారీని ఢీకొన్న టూరిస్ట్ బస్సు.. 25 మందికి పైగా గాయాలు!

పెళ్లి వేడుకకు సంతోషంగా బయలుదేరిన వారిని రోడ్డు ప్రమాదం భయాందోళనకు గురిచేసింది. భిక్కనూరు సమీపంలోని జాతీయ రహదారిపై లారీని టూరిస్టు బస్సు ఢీకొట్టింది.