రైలు ఆలస్యంగా రావడంతో అదనపు ఖర్చు చేసిన దంపతులకు రూ.63 వేల పరిహారం చెల్లించాలని నార్తర్న్ రైల్వేస్ను వినియోగదారుల కమిషన్ ఆదేశించింది.