Tag: Tribal Education

Eklavya School Kamareddy | ఏకలవ్య పాఠశాలను రాష్ట్రస్థాయిలో నంబర్​వన్​గా నిలపాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

గాంధారి ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలను రాష్ట్రస్థాయిలో నంబర్ వన్​గా నిలిపేందుకు కృషి చేయాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు.