Tag: True Love Story

Russian Love Story | సరిహద్దులు దాటిన ప్రేమ కావ్యం- బీహార్ కుర్రాడి కోసం వచ్చిన రష్యన్ సుందరి!

"ప్రేమకు సరిహద్దులు లేవంటారు.. భాషతో సంబంధం లేదు, దేశాల సరిహద్దులతో పనే లేదు, అంతస్తులు అసలే అక్కర్లేదు! అని నిరూపించింది ఒక ప్రేమకథ.