మారుమూల ప్రాంతాలకు సైతం ఆర్టీసీ సేవలను విస్తరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఆర్టీసీ సేవలపై సమీక్ష నిర్వహించారు.