తెలంగాణ యూనివర్సిటీలో 2012లో అధ్యాపకుల నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని బాధితుడు డాక్టర్ అంగోతు వెంకట్ నాయక్ ఆరోపించారు.