తెలంగాణ యూనివర్సిటీ యూజీసీ అఫైర్స్ డైరెక్టర్గా అర్థశాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ పాత నాగరాజు నియమితులయ్యారు.