Tag: UDISE

Badi Bata 2026 | విజయవంతంగా ‘బడిబాట’.. ఈ ఏడాది సత్తా చాటిన కామారెడ్డి జిల్లా

ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలంటే గతంలో అనేక విధాలుగా ఆలోచించేవారు. సరైన వసతులు లేవని, ఉపాధ్యాయులు ఉండరని సాకులు వెతికేవారు.