వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు ఇంటర్లింక్ విధానాన్ని అమలు చేస్తున్నామని ట్రాన్స్కో ఎస్ఈ పీవీ రాజేశ్వర్రావు తెలిపారు.