Tag: US News
Sikh Driver Attack | అమెరికాలో సిక్కు డ్రైవర్‌పై కత్తితో దాడి
అమెరికాలో సిక్కు డ్రైవర్‌పై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అతడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.
Alaska Plane Crash | ఘోర విమాన ప్రమాదం.. ఎనిమిది మంది మృతి
అమెరికాలోని పశ్చిమ అలస్కాలో ఒక మారుమూల ప్రాంతంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది.
Seattle Food Festival | యూఎస్ ఫుడ్ ఫెస్టివల్లో కాల్పులు.. ఇద్దరు మృతి
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. సియాటిల్‌లో నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్లో కాల్పులు జరగ్గా ఇద్దరు మృతి చెందారు.