వేములవాడ అభివృద్ధి పనుల్లో ప్రతి దానికి గడువు విధించి.. వేగంగా పూర్తి చేయాలని వీటీఏడీఏ వైస్ ఛైర్పర్సన్, కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.