Tag: Vivo T5 5G Specifications

Vivo T5 5G | అధునాతన ఫీచర్లతో వీవోనుంచి మరో ఫోన్.. ఆ కార్డులపై 10 శాతం తగ్గింపు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో భారత మార్కెట్‌లోకి కొత్త ఫోన్‌ను తీసుకువచ్చింది. ‘వివో టీ5 5జీ’ పేరుతో తెచ్చిన ఫోన్ సేల్ ప్రారంభమైంది.