అర్హులైన ఏ ఒక్క ఓటరూ తమ ఓటు హక్కును కోల్పోవద్దని ఎన్నికల జాబితా రాష్ట్ర పరిశీలకులు, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమయాదేవి ఆదేశించారు.