Tag: Wanaparthy

KTR Janwada Farmhouse | మేం తప్పు చేస్తే.. ఎలాంటి చర్యలు తీసుకున్నా సిద్ధం : కేటీఆర్

రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం ఉందని, తాము ఏదైనా తప్పుచేసినట్టు తేలితే.. ఎలాంటి చర్యలు తీసుకున్నా సిద్ధం అని కేటీఆర్​ అన్నారు.

RTC Bus Accident | బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు

వనపర్తి జిల్లా పెబ్బేరు సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు.