హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం తాగునీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని జలమండలి అధికారులు తెలిపారు.