Tag: Wildlife Investigation

Leopard Death Case | వలవేసి చిరుతలను చంపిన వేటగాళ్లు! వన్యప్రాణుల మృతి కేసులో కీలక విషయాలు వెలుగులోకి..

ధర్పల్లి, భీమ్​గల్ మండలాల పరిధిలో కలకలం రేపిన రెండు చిరుత పులుల మృతి కేసులో అటవీశాఖ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు.