Tag: wildlife safety

Bear cubs killed by train | రైలు ఢీకొని రెండు ఎలుగుబంటి పిల్లల దుర్మరణం.. తీవ్ర విచారం వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న జిల్లాల్లో కలెక్టర్లు, విద్యుత్, వ్యవసాయ, ఉద్యానవన, పంచాయతీరాజ్ శాఖలతో సమన్వయ సమావేశాలు నిర్వహించి శాశ్వత పరిష్కారాలు కనుగొనాలని ఆదేశించారు.

Krait snake bite | స్నేక్​తో ఆటలు: కట్లపాము కాటుకు ఫామ్​హౌస్ యజమాని బలి!

భారతదేశంలో అత్యంత విషపూరితమైన నాలుగు ప్రధాన సర్పాలలో (Big Four) కట్లపాము ఒకటి. దీని విషం నేరుగా నరాల వ్యవస్థపై (Neurotoxic) ప్రభావం చూపిస్తుంది.