Tag: Women Protection
Nizamabad She Teams | ఆపద సమయంలో అతివలకు అండగా షీటీం..: సీపీ సాయిచైతన్య
ఆపద సమయంలో అతివలకు అండగా నిజామాబాద్ షీటీం బృందం 24 గంటలు అందుబాటులో ఉంటుందని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.
Women Child Safety | మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యతనివ్వాలి: అదనపు డీసీపీ
మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రత్యేకంగా ప్రాధాన్యత నివ్వాలని అదనపు డీసీపీ (అడ్మిన్) శుభం ప్రకాష్ సూచించారు.