Tag: Yellaredddy

Paddy Lorry Extortion Case | వడ్ల లారీని అడ్డగించి డబ్బులు డిమాండ్.. నలుగురి అరెస్ట్​

వడ్ల లారీని అడ్డగించి డబ్బులు డిమాండ్ చేసిన కేసులో నలుగురిని ఎల్లారెడ్డి పోలీసులు అరెస్టు చేశారు.