ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిరసనలు తెలపడంతో 'జెన్-జెడ్' యువత దేశ వ్యతిరేకులు కారన్నారు.