Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - హైదరాబాద్

హైదరాబాద్

Ebola Alert Hyderabad | శంషాబాద్‌లో ఎబోలా లక్షణాలతో వ్యక్తి గుర్తింపు.. గాంధీకి తరలింపు

Shivam nagarani
Last updated: June 4, 2026, 1:10 pm 1:10 pm
Shivam nagarani
Share
Ebola Alert Hyderabad

అక్షరటుడే వెబ్‌డెస్క్: Ebola Alert Hyderabad | ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో భాగ్యనగరంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఒక ప్రయాణికుడికి ‘ఎబోలా వైరస్'( Ebola Virus ) హిస్టరీ ఉన్నట్లు అధికారులు గుర్తించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.

ebola.1 1

Ebola Alert Hyderabad | స్క్రీనింగ్‌లో దొరికిన ప్రయాణికుడు..

గురువారం సూడాన్‌ దేశం నుండి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మహ్మద్‌ అనే ప్రయాణికుడికి విమానాశ్రయంలోని ప్రత్యేక హెల్త్ డెస్క్ వద్ద స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అతనికి గతంలో ఎబోలా సోకినట్లు లేదా ఆ వైరస్ లక్షణాల హిస్టరీ ఉన్నట్లు వైద్య సిబ్బంది గమనించారు. దీంతో అలర్ట్ అయిన ఎయిర్‌పోర్టు ఆరోగ్య విభాగం.. నిబంధనల ప్రకారం ప్రయాణికుడిని ప్రత్యేక అంబులెన్స్‌లో సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తరలించింది.

ebola 2

Ebola Alert Hyderabad | గాంధీలో ఐసోలేషన్..

ప్రస్తుతం ఆ బాధితుడిని గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎబోలా ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అతనికి వైరస్ యాక్టివ్‌గా ఉందో లేదో నిర్ధారించుకునేందుకు వైద్యులు రక్త నమూనాలను (శాంపిల్స్‌) సేకరించారు. ఈ నమూనాలను తదుపరి ల్యాబ్ పరీక్షల కోసం హైదరాబాద్‌లోని సీసీఎంబీ (CCMB) కి పంపినట్లు గాంధీ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Singareni scam | సింగరేణిలో కుంభకోణం.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

TAGGED:CCMB TestingEbola Alert HyderabadEbola Isolation WardEbola Virus IndiaGandhi HospitalHyderabad Airport Screeninglatest newsPublic Health AlertSudan Passengertelugu news
ByShivam nagarani
Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Previous Article Singareni scam Singareni scam | సింగరేణిలో కుంభకోణం.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు
Next Article BJP President comments BJP President comments | ‘కాక్రోచ్​ పార్టీ’ వెనక అర్బన్​ నక్సల్స్​.. బీజేపీ చీఫ్​ సంచలన వ్యాఖ్యలు
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

India Assembly Election Shocks
జాతీయం

India Assembly Election Shocks| ఒకే దెబ్బకు ముగ్గురు సీఎంలు ఔట్? ఐదు రాష్ట్రాల ఫలితాల్లో పొలిటికల్ సునామీ!

By Shivam nagarani
Bhagirath Sai POCSO
తెలంగాణ

Bhagirath Sai POCSO Case | భగీరథ్ సాయిని అరెస్ట్ చేయాల్సిందే.. పోలీస్​ స్టేషన్​ను​ ముట్టడించిన మహిళలు

By Shivam nagarani
BJP Bengal Victory
జాతీయం

BJP Bengal Victory | బెంగాల్ గడ్డపై కమల వికాసం.. వైరల్ అవుతున్న బీజేపీ ‘విక్టరీ మ్యాప్’!

By Shivam nagarani
CMRL ED Probe
జాతీయం

CMRL ED Probe | సీఎంఆర్‌ఎల్‌పై ఈడీ విచారణ.. కేరళ హైకోర్టు కీలక తీర్పు

By Shivam nagarani
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.