Shivam nagarani
Ujjivan Brand Campaign | ‘నథింగ్ స్మాల్ అబౌట్ అస్’ క్యాంపెయిన్‌ను ప్రారంభించిన ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.. !
దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 800లకు పైగా బ్రాంచ్‌లతో కోటికి పైగా కస్టమర్లకు సేవనందిస్తున్న ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్…
CPS 950-300 Compressor | చికాగో న్యుమాటిక్ సరికొత్త ఎయిర్ కంప్రెసర్ ఆవిష్కరణ.. డ్రిల్లింగ్ రంగంలో ప్రత్యేక గుర్తింపు
డ్రిల్లింగ్ రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేపుతూ చికాగో న్యుమాటిక్ ఇండియా సంస్థ తన నూతన 'CPS 950-300' పోర్టబుల్ ఎయిర్ కంప్రెసర్‌ను మార్కెట్లోకి విడుదల…
Durmuhurtham Time | దుర్ముహూర్తంలో శుభకార్యాలు చేయకూడదంటారు.. కారణమేంటో తెలుసా..!
పంచాంగంలో రాహుకాలంతో పాటు దుర్ముహూర్తాన్ని కూడా ఒక అశుభ సమయంగా భావిస్తారు.
Harish Rao Danam Nagender | దానంపై అనర్హత వేటు.. కాంగ్రెస్ తీరుపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత వేటు వేయడంపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు.
Rozgar Mela 2026 | కేంద్రం మరో శుభవార్త.. రేపు 51 వేల మందికి నియామక పత్రాలు అందజేయనున్న ప్రధాని మోదీ
దేశంలోని నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం మరోసారి పెద్దపీట వేసింది.
Danam Nagender Disqualification | దానం నాగేందర్‌కు హైకోర్టులో బిగ్ షాక్.. అనర్హత వేటు వేస్తూ తీర్పు
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
TMC Name Symbol Freeze | టీఎంసీ వర్గపోరులో బిగ్ ట్విస్ట్.. మమతా బెనర్జీ కొత్త పార్టీ పేరు, ‘ఫుట్‌బాల్’ గుర్తు కేటాయింపు
తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న వర్గపోరు కీలక మలుపు తిరిగింది.
Harish Rao Farmhouse | అంత భయమెందుకు? దమ్ముంటే నా ఇంటికి రండి.. భోజనం పెట్టి తోట చూపిస్తా: హరీష్‌రావు
రంగనాయక సాగర్ సమీపంలోని తన ఫామ్‌హౌస్‌పై కాంగ్రెస్ నాయకుల పర్యటన నేపథ్యంలో మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు తీవ్రంగా స్పందించారు.
Bandi Sanjay Land Claims | బీఆర్ఎస్ భూముల్లో కాషాయ జెండాలు పాతి పేదలకు పంచుతాం: బండి సంజయ్
సిద్దిపేట భూముల వివాదంపై రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్న తరుణంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో స్పందించారు.
Vijayasai Reddy New Party | రాయలసీమను ‘రతనాల సీమ’గా మారుస్తాం.. కొత్త పార్టీపై విజయసాయి రెడ్డి కీలక వాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావానికి రంగం సిద్ధమవుతోంది.
Hyderabad Knowledge Hub | తెలంగాణను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా మారుస్తాం: సీఎం రేవంత్
తెలంగాణను గ్లోబల్ నాలెడ్జ్ , ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం దూసుకెళ్తోంది.
Ponguleti Land Survey | రైతులకు ఆందోళన వద్దు.. అసైన్డ్ భూములను లాక్కోం: మంత్రి పొంగులేటి
అసైన్డ్ భూముల పట్టాలు ఉన్నవారిని ఎలాంటి ఇబ్బంది పెట్టబోమని, ప్రభుత్వ పట్టాలు ఉన్నవారి భూములను లాక్కునే ప్రసక్తి లేదని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి…
Hyderabad NIA Court | మానవ అక్రమ రవాణా కేసు.. హైదరాబాద్ NIA కోర్టు సంచలన తీర్పు
హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) ప్రత్యేక కోర్టు మానవ అక్రమ రవాణా కేసుకు సంబంధించి ఒక సంచలన తీర్పును వెలువరించింది.
Sri Rama Agri Genetics | ఎస్సార్ఎస్ గ్రూప్‌కు అరుదైన గౌరవం.. భారత్-ఆఫ్రికా సీడ్ సమ్మిట్‌లో క్వాలిటీ స్టాండర్డ్స్ అవార్డు
ఎస్ఆర్ఎస్ గ్రూప్ (SRS Group) సంస్థకు చెందిన 'శ్రీరామ అగ్రి జెనెటిక్స్' (Sri Rama Agri Genetics) అద్భుతమైన గుర్తింపును సొంతం చేసుకుంది.
Vedanta Power Engineers | వేదాంత పవర్‌లో ఇంజనీరింగ్ టాలెంట్‌కు పెద్దపీట.. ఉద్యోగుల్లో దాదాపు 50 శాతం వారే!
భారతీయ విద్యుత్ రంగం సరికొత్త వృద్ధి దశలోకి అడుగుపెడుతున్న తరుణంలో, ఇంజనీరింగ్ ప్రతిభ ప్రాముఖ్యతను వేదాంత పవర్ (Vedanta Power) ప్రత్యేకంగా హైలైట్ చేసింది.