Shivam nagarani
Bigg Boss Telugu 10 | బిగ్ బాస్ ఎలిమినేషన్‌ను అంగీకరించిన కృష్ణుడు.. పర్ఫెక్ట్ ప్లేయర్ ఆయనేనంటూ ప్రశంసలు
బిగ్ బాస్ తెలుగు 10 హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన నటుడు కృష్ణుడు జియోహాట్‌స్టార్ లైవ్ ఇంటరాక్షన్‌లో తన అనుభవాలను పంచుకున్నారు.
Spotify India Campaign | రోజూవారీ పనులకు సంగీతంతో జోష్.. స్పాటిఫై కొత్త ప్రచారం అదుర్స్!
ఇల్లు శుభ్రం చేయడం, బట్టలు ఇస్త్రీ చేయడం, గిన్నెలు కడగడం వంటి బోర్ కొట్టే రోజువారీ పనులను కూడా ఎంతో ఆనందంగా మార్చుకోవచ్చంటోంది ప్రముఖ…
Swiggy Delivery Partners | స్విగ్గీ డెలివరీ పార్ట్‌నర్లకు గుడ్‌న్యూస్.. ఉచిత ఆరోగ్య పరీక్షలతో పాటు అదిరిపోయే ఆర్థిక ప్రయోజనాలు
ప్రపంచ కృతజ్ఞతా దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఆన్-డిమాండ్ కన్వీనియెన్స్ ప్లాట్‌ఫాం 'స్విగ్గీ' హైదరాబాద్‌లో డెలివరీ భాగస్వాముల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల క్యాంపును నిర్వహించింది.
Hyundai Explorers Carnival | హ్యుందాయ్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. దేశవ్యాప్తంగా 5 నగరాల్లో ‘ఎక్స్‌ప్లోరర్స్ కార్నివాల్’ షురూ!
హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) తన ఫ్లాగ్‌షిప్ కస్టమర్ ఎంగేజ్‌మెంట్ వేడుక అయిన 'హ్యుందాయ్ ఎక్స్‌ప్లోరర్స్ కార్నివాల్ 2026' మూడో విడతను ప్రకటించింది.
Parivartini Ekadashi 2026 | పరివర్తిని ఏకాదశి ప్రత్యేకత… ఈ వస్తువులు దానం చేస్తే ఆర్థిక సమస్యలు దూరం
హిందూ ధర్మంలో ఏకాదశి వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
Sonia Gandhi Voter List | ఓటర్ జాబితా వివాదం.. సోనియా గాంధీ పిటిషన్‌పై కోర్టు సంచలన తీర్పు
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి సంబంధించి ఓటర్ జాబితా వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.
Mines Department Telangana | సీఎస్ సంజయ్ జాజు కీలక సమీక్ష.. ఖాళీల భర్తీ, పదోన్నతులకు ఆదేశం
గనులు , భూగర్భ వనరుల శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియను, ఉద్యోగుల పదోన్నతులను నిబంధనల ప్రకారం వేగవంతం చేయాలని సీఎస్ సంజయ్…
Ramya Rao Allegations | చెప్పులు లేని సంతోష్ రావుకు వేల కోట్లు ఎలా వచ్చాయి?.. కేటీఆర్‌కు రమ్యరావు ప్రశ్న
కేసీఆర్ కుటుంబం పదేళ్ల పాలనలో రాష్ట్ర సంపదను అడ్డగోలుగా దోచుకుందని కేసీఆర్ అన్న కూతురు, కాంగ్రెస్ నాయకురాలు రమ్యరావు తీవ్ర ఆరోపణలు చేశారు.
Bihar Girl Harassment | బీహార్‌లో దారుణం.. నడిరోడ్డుపై బాలికపై వేధింపులు.. రాహుల్ గాంధీ ఆగ్రహం
బిహార్‌లోని జమూయ్ జిల్లాలో తీవ్ర కలకలం రేపిన అఘాయిత్యం వెలుగు చూసింది.
Tank Bund Ganesh Immersion | ట్యాంక్ బండ్ వద్ద ఉద్రిక్తత.. ఉత్సవ సమితి నేతల అరెస్ట్
హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద గణేష్ విగ్రహాల నిమజ్జన ఆంక్షలు తీవ్ర వివాదానికి, ఉద్రిక్తతకు దారితీశాయి.
Telangana Political War | తెలంగాణ రాజకీయాల్లో ముదురుతున్న వార్.. తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ అత్యవసర భేటీ
తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ మధ్య పొలిటికల్ వార్ తారాస్థాయికి చేరింది.
KCR Farmhouse Land | కేసీఆర్ ఫామ్‌హౌస్ భూముల వివాదం.. ఎర్రవల్లిలో సర్వే పునఃప్రారంభం
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిసర ప్రాంతాల్లోని భూములపై రెవెన్యూ శాఖ అధికారులు సమగ్ర విచారణ, సర్వేను వేగవంతం చేశారు.
Fake Medicines | నకిలీ మందుల దందా గుట్టు రట్టు.. ఫైజర్ డిపో సహా పలు సంస్థల లైసెన్సులు సస్పెండ్
మందులకు నకిలీ లేబుళ్లు వేసి కోట్లాది రూపాయలు దండుకుంటున్న నకిలీ మందుల ముఠా గుట్టును కర్ణాటక ఆహార భద్రత, ఔషధ పరిపాలన శాఖ (FDA)…
Danam Nagender | దానం నాగేందర్ అనర్హత కేసులో బిగ్ అప్‌డేట్..బుధవారం సుప్రీంకోర్టులో విచారణ
రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌ను బుధవారం విచారిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి…
Pakistan Airstrikes | అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడి.. అర్ధరాత్రి బాంబుల వర్షం
పాకిస్థాన్ వాయుసేన మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. అర్ధరాత్రి వేళ తూర్పు అఫ్గానిస్థాన్‌పై పాక్ యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి.