నల్గొండ
Kamareddy Road Accident | రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి దుర్మరణం
రాయల్ దాబాను దాటిన అనంతరం బైక్పై వెళ్తున్న విద్యార్థిని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకుడు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.