Tag: asia market

Nov 02 Market Analysis | మిక్స్‌డ్‌గా ఆసియా మార్కెట్లు.. లాభాలతో ప్రారంభం కానున్న సెన్సెక్స్, నిఫ్టీ

ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్ గా సాగుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ మన మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయన్న సంకేతాన్ని ఇస్తోంది.

Oct 28 Market Analysis | నెగెటివ్​గా గిఫ్ట్ నిఫ్టీ.. నష్టాలతో ప్రారంభ కానున్న సెన్సెక్స్, నిఫ్టీ

ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాల బాటలో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ నష్టాలతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్‌డౌన్‌లో ప్రారంభం కానున్నాయి.

Oct 21 Market Analysis | పాజిటివ్‌గా ఆసియా మార్కెట్లు.. గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

ప్రధాన ఆసియా మార్కెట్లు పాజిటివ్ గా ఉన్నాయి. మన మార్కెట్లు సైతం లాభాలతో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Oct 15 Market Analysis | ఇన్ఫ్లెషన్ భయాలు..ఎరుపెక్కిన ఆసియా మార్కెట్లు

ప్రధాన ఆసియా మార్కెట్లు ఎరుపెక్కాయి. మన మార్కెట్లు ఫ్లాట్ టు గ్యాప్ డౌన్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.