Tag: BC Welfare Telangana

Padmashali Bhavan Telangana | పద్మశాలి సంఘం భవన నిర్మాణానికి రూ.5 కోట్లు కేటాయింపు.. జీవోను అందజేసిన మంత్రి పొన్నం ప్రభాకర్

ఎలాంటి జాప్యం లేకుండా భవన నిర్మాణం తక్షణమే ప్రారంభమయ్యేలా తగిన నిధులతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.

BC Welfare Committee | బీసీల సమస్యలు, హక్కులు, సంక్షేమానికి కృషి: ఎమ్మెల్యే భూపతిరెడ్డి

బీసీల సమస్యలు, హక్కులు, సంక్షేమానికి కమిటీ ఆధ్వర్యంలో కృషి చేస్తామని ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు.