Tag: Bodhan Police

Festival Security Arrangements | పండగల నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలి..: సీపీ సాయిచైతన్య

పండగల నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సీపీ సాయిచైతన్య ఆదేశాలు జారీ చేశారు.

Fake Certificates | నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠా అరెస్ట్​..

నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Cyber Crime Drug Control | సైబర్​ నేరాలు, డ్రగ్స్​ నియంత్రణకు ప్రజలు సహకరించాలి..: సీపీ సాయిచైతన్య

సైబర్​ నేరాలు, డ్రగ్స్​ నియంత్రణకు ప్రజలు సహకరించాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.

Bodhan Crime Control | బోధన్ డివిజన్​లో నేరాల నియంత్రణకు కృషి చేయాలి: సీపీ సాయి చైతన్య

బోధన్ డివిజన్ పరిధిలో నేరాల నియంత్రణకు కృషి చేయాలని సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. కోటగిరి పోలీస్ స్టేషన్​లో పెండింగ్​ కేసులపై సమీక్ష నిర్వహించారు.

Police Surveillance System | జిల్లాలో పోలీసు నిఘా వ్యవస్థను పటిష్టపర్చాలి : డీఐజీ భాస్కరన్​

నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో పోలీసు నిఘా వ్యవస్థను పటిష్టపర్చాలని బాసర జోన్​–2 డీఐజీ భాస్కరన్ పేర్కొన్నారు.

Cyber Crime Awareness | సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని బోధన్ ఏసీపీ శ్రీనివాస్ అన్నారు.

Education Department | సర్కారు పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం.. అడ్మిషన్​ రిజిస్టర్​ మాయం..

సర్కారు పాఠశాలలో సిబ్బంది నిర్లక్ష్యం తారాస్థాయికి చేరింది. ఏకంగా స్కూల్​లోని అడ్మిషన్​ రిజిష్టర్ మాయం అవడంపై విమర్శలు వస్తున్నాయి.